నంద్యాల దేవనగర్ కాలనీలో అల్వకొండ అరుణ(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ, భర్తను విడిచిపెట్టాలని వేధించినట్లు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులతో మనస్తాపం చెందిన అరుణ ఉరేసుకుని మృతి చెందారు. నంద్యాల త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్లాక్‌మెయిల్ వేధింపులతో మహిళ ఆత్మహత్య


