ప్రకాశం: జరుగుమల్లి(M) వర్ధినేనిపాలెంలో 1970 నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబంలో పంచాయతీ పాలన కొనసాగుతోంది. ఆ కుటుంబంలో గ్రామ మొదటి సర్పంచ్ గాలి వెంకటేశ్వర్లు తరువాత పెద్ద కొడుకు రాయుడు సర్పంచ్‌గా కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగం రావటంతో రాజీనామా చేసివ తన అల్లుడు బ్రహ్మయ్య సర్పంచిగా కొనసాగాడు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వర్లు మనవడు సందీప్ పోటీలోనెగ్గాడు.
ఆంధ్రప్రదేశ్
1970 నుంచి ఆ కుటుంబానిదే పంచాయతీలో హవా


