హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం

CTR: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బుధవారం శ్రీ వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశీష తీర్థ స్వామీజీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ పరమేశ్వర్ వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, సురేశ్, ఏవీఎస్వో శ్రీహరి రావు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.