హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఏఎస్పీ

CTR: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ హేమంత్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.