SKLM: ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి కె. హరిబాబు అన్నారు. నవంబర్ 26న నిర్వహించే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'రాజ్యాంగ విలువలను గౌరవించాలి'


