ASF: చిన్నచిన్న వివాదాలను కోర్టుల వరకు వెళ్లకుండా స్థానికంగానే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రెబ్బెన మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక సామరస్య పరిష్కార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
రెబ్బెనలో కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రం ప్రారంభం


