VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశించి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, ఓటర్లను ప్రభావితం చేయడం చట్టరీత్యా నేరమని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికేతరులు ప్రవేశించి బంధువులు మద్దతుదారులకు ప్రచారాలు చేస్తున్నట్లు తమ వద్దకు వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానికేతురులు ప్రచారం చేస్తే చర్యలు'


