కడప సబ్‌జైలులో ఉన్న YCP నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీ.రవీంద్రనాథ్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, రాయల్ బాబుతో కలిసి బుధవారం కడప సబ్‌జైలుకు వెళ్లిన ఆయన అక్కడ ఉన్న పార్టీ నాయకులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితి, జైలులో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సబ్‌జైలులో వైసీపీ నేతలకు జిల్లా అధ్యక్షుడి పరామర్శ


