CTR: నగరిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 16 టన్నుల 856 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆరు వాహనాలను సీజ్ చేశారు. అమృతరాజు అలియాస్ టీ.ఆర్.ఎస్. అలియాస్ నాటార్ను నిందితుడిగా గుర్తించారు. క్రైమ్ నంబర్ 109/2026 కింద సెక్షన్ 7(1) ప్రకారం కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నగరిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత


