NTR: నందిగామ మండలం కొండూరు గ్రామంలో ఘర్షణ చోటుచేసుకుంది. అక్రమ మద్యం పట్టించారనే కక్షతో టీడీపీ కార్యకర్త జొన్నలగడ్డ నాగార్జునపై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గాయపడిన నాగార్జునను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమ మద్యం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు పంపగా, తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమ మద్యం కేసు ఘటనలో ఘర్షణలు


