ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆవుల లక్ష్మి, నూతన వార్డు సభ్యులు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపి గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు గ్రామాల నాయకులు, కార్యకర్తలతో రానున్న పంచాయతీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మర్తాడు సర్పంచ్‌కు ఎమ్మెల్యే అభినందనలు


