హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో BSNL మేళాకు విశేష స్పందన

ATP: గుత్తిలో బుధవారం నిర్వహించిన BSNL ఫ్రీడమ్ 2.0 మెగా మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా డీఈ గోపాల్ బసవరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త వినియోగదారుల కోసం BSNL ఫ్రీడమ్ ప్లాన్‌ను మళ్లీ తెచ్చిందని... కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డుతో పాటు ఉచితంగా రీఛార్జ్ ప్లాన్ అందిస్తోందన్నారు.