NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారి ప్రక్కన రాజ్ కిషోర్ సినిమా హాలు ప్రాంతంలో ఫుట్ పాత్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా చుట్టుపక్కల భిక్షాటన చేసే యాచకుడిగా స్థానికులు చెబుతున్నారు. అయితే, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బుచ్చిరెడ్డిపాలెంలో వ్యక్తి మృతి


