హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరగాయల సాగును పరిశీలించిన కలెక్టర్

VZM: గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో ప్రయోగాత్మకంగా ‘ఖేతి రక్షక్ నెట్ హౌస్’ విధానంలో చేపట్టిన కూరగాయల సాగును కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. అక్క‌డ చేప‌ట్టిన కీరా దోస సాగును ఆసక్తిగా తిలకించారు. చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా వాతావరణ మార్పులను తట్టుకొనే విధంగా సాగు ఉండాలన్నారు.