హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుత్తలూరు హైవేపై రోడ్డు ప్రమాదం

NLR: దుత్తలూరు జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్తున్న కారును, బద్వేల్ వైపు వెళ్తున్న మరో కారు యూటర్న్ తీసుకునే క్రమంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.