BPT: రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వాసుదేవకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుస్తకాలు అందించిన అసోసియేషన్ ప్రతినిధులు. పుస్తక పఠనం, జ్ఞాన వికాసం, ఉద్యోగుల్లో చదివే అలవాటు పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అసోసియేషన్ నేతలు సంతోషంతో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌కు పుస్తకాలు అందజేత


