PPM: విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ మన్యం సర్కిల్ ఎస్ఈ పి. త్రినాథరావు సూచించారు. బకాయిలు కట్టకుంటే రాత్రి 8 తర్వాత సరఫరా నిలిపివేస్తామని, కనెక్షన్ తొలగిస్తామని వచ్చే సందేశాలను నమ్మొద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ వినియోగదారులకు అలర్ట్


