హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పైపులైన్ లీకేజీతో దెబ్బతిన్న రహదారి

KDP: సిద్ధవటం మండలం నేకనాపురం ప్రధాన రహదారిలో పైపులైన్ పగిలి మూడు రోజులుగా నీరు వృథాగా పోతోంది. లీకేజీతో R&B తారు రహదారి దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టిప్పర్ల రాకపోకలతో పైపులైన్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.