భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఉదయం 11:45 గంటల సమయానికి సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 590 పాయింట్లకు పైగా ఎగబాకింది. విదేశీ మదుపరుల పెట్టుబడులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం సూచీల్లో జోష్ నింపుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది.
వ్యాపారం
సెన్సెక్స్ 2000 పాయింట్లు జంప్


