దేశవ్యాప్త సమ్మెకు IDBI బ్యాంకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ బ్యాంకు వాటాల విక్రయానికి, యాజమాన్య నియంత్రణను విదేశీ సంస్థకు బదిలీ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల IDBI బ్యాంకులో కేంద్రానికి ఉన్న 30.48 శాతం, LICకి చెందిన 30.24 శాతం వాటాను విక్రయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలుపు


