JN: జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే మెయిన్ రోడ్ మధ్యలో ఉన్న ఇనుప కడ్డీలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో యు-టర్న్ తీసుకోవడానికి, ముఖ్యంగా స్కూల్ బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పెను ప్రమాదాలు జరగక ముందే అధికారులు వెంటనే స్పందించి ఈ కడ్డీలను తొలగించి రహదారిని బాగు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారి మధ్యలో ఇనుప కడ్డీలు


