హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతరకు వచ్చే భక్తుల సౌకార్యార్థం ఏర్పాట్లు పూర్తి: MLA

BHPL: శ్రీ బుగులోని శ్రీవేంకటేశ్వరస్వామి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు MLA గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. తొలిసారిగా గుట్టపై నీడ ఏర్పాట్లు చేశామని, రహదారుల నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించామని వెల్లడించారు. అటవీ నిబంధనలతో కొన్ని పనులు నిలిచిపోయాయని, వచ్చే జాతరలోగా CM సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.