హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో 26 వాహనాలకు వేలం

WGL: నర్సంపేట వివిధ ఎక్సైజ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 26 వాహనాలకు గురువారం వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.జయశ్రీ తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు నిర్ణీత ధరలో సగం మొత్తాన్ని EMDగా చెల్లించాలన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు.