హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఎన్నికల మేనిఫెస్టో విడుదల

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు ఎన్నికల మేనిఫెస్టోను ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోకు జన్-మన్ ఘోషణా పత్రం పేరుతో సత్తాయిస్ కా సంకల్ప, పీడీఏ కా ప్రణ్‌పత్ర అనే నినాదంతో ఆవిష్కరించనున్నారు. మహిళలకు ఏటా రూ.40 వేలు, చెరకు రైతులకు 24 గంటల్లో చెల్లింపులు, ఔట్ సోర్సింగ్ రద్దు చేసి పక్కా ఉద్యోగాలు, పాత పెన్షన్ విధానం అమలు వంటివి ఉన్నట్లు సమాచారం.