ATP: శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, యువనేత గుమ్మనూరు ఈశ్వర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నిన్నటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం, బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్పర్శ దర్శనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే


