PDPL: మూతపడిన రామగుండం బీ-థర్మల్ కేంద్రం స్థలంలో భారీ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 800 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ కేంద్రాన్ని నిర్మించాలని భావిస్తోంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ
రామగుండంలో భారీ సోలార్ ప్రాజెక్టు


