MNCL: చెన్నూర్ పట్టణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారి శ్రమను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ
మార్నింగ్ వాక్ చేస్తూ కార్మికులతో మంత్రి చిట్ చాట్


