HNK: హనుమకొండ లష్కర్ సింగారంలో ఐదున్నరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు తల్లికి విషయం చెప్పడంతో ఆమె అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా స్పందన లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వరంగల్ సీపీ జోక్యం చేసుకుని బాధ్యుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
బాలికపై అసభ్య ప్రవర్తన..!


