SRCL: వేములవాడలో మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది గర్భిణికి అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉపాధి కోసం వచ్చిన మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం జరిగింది. ఈఎంటీ ప్రశాంత్ కుమార్, పైలట్ లక్ష్మణ్ సురక్షితంగా ప్రసవం చేయించారు. తల్లీబిడ్డలను ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించగా క్షేమంగా ఉన్నారు.
తెలంగాణ
అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం..!


