హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉల్లిగడ్డ బాంబు పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

BHPL: భూపాలపల్లి జిల్లా బాగిర్తిపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ఉల్లిగడ్డ బాంబు పేలడంతో పసునూటి రమేశ్ (40) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి చేతి ఐదు వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గణపురం 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పరకాల సీహెచ్‌సీకి తరలించారు.