హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులు చెప్పిన రైతులు వినరే!

KMR:వరి పంట వేయవద్దని అధికారులు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా రైతుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వాలు స్పష్టంగా సూచిస్తున్నా.. అన్నదాతలు ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి, బీబీపేట మండలాల్లో అధిక సంఖ్యలో రైతులు మళ్లీ వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు.