NLG: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేయనుంది. ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకోవాలని సూచించింది. పేరు లేకుంటే డిసెంబర్ 10లోపు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. సందేహాలకు 1950 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.
తెలంగాణ
నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల


