NLG: బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ లోన్ ఖాతాదారులకు బ్యాంకుల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. తనఖా పెట్టిన బంగారం విలువ తగ్గడంతో అదనంగా బంగారం పెట్టాలని లేదా కొంత నగదు చెల్లించాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.10 వేల కోట్లకు పైగా బంగారు రుణాలు ఉండటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల నుంచి అలర్ట్!


