హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే పోటీల్లో ప్రతిభ చాటిన పీర్జాదిగూడ వాసి

MDCL: పీర్జాదిగూడకు చెందిన కల్లేపల్లి అవిఘ్న కరాటే పోటీల్లో ప్రతిభ చాటింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు సాధించింది. మధ్యప్రదేశ్‌లో డిసెంబర్ రెండో వారంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికైంది.