హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెదిరిన.. రైతు వేదిక

SRCL: కోనరావుపేట మండలం సుద్దాలలో రైతుల సౌకర్యార్థం రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక ఫ్లోరింగ్ ముణ్నాళ్లకే మరమ్మ తుకు గురైంది. బండరాళ్లు పగిలిపోయి రైతులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.