NRPT: మాగనూరు మండల వరప్రదాయని పెద్దవాగు ఇసుక తవ్వకాలు, ఎగువన కర్ణాటక బ్యారేజీల నిర్మాణంతో అస్తిత్వం కోల్పోతోంది. సంగంబండ రిజర్వాయర్ నిర్మించిన నాటి నుంచి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయి వ్యవసాయం కష్టంగా మారింది. ప్రభుత్వం స్పందించి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరిగి సాగునీరు అందుతుందని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
అస్తిత్వం కోల్పోతున్న మాగనూరు పెద్దవాగు


