PDPL: బీజేవైఎం పెద్దపల్లి జిల్లా లీగల్ అడ్వైజర్‌గా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన అడ్వకేట్ మామిడిపల్లి శరత్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేయడంతో పాటు యువతకు అవసరమైన న్యాయపరమైన సేవలు, సలహాలు అందించాలని వారు ఆకాంక్షించారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా లీగల్ అడ్వైజర్‌గా పెద్దపల్లి వాసి


