ASF: ఆసిఫాబాద్‌లోని ప్రతి వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ DCC అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు అన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా భాయ్ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
తెలంగాణ
ఆసిఫాబాద్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం


