పంజాబ్‌లో బీజేపీ-అకాలీదళ్ పొత్తుపై ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారం కోసమే ఇరు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయిని విమర్శించారు. మరోవైపు ఇది 'మోసగాళ్ల మధ్య పొత్తు' అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అభివర్ణించారు. వారిని నమ్మొద్దని ప్రజలను కోరారు. అదో దశ దిశలేని కూటమని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్గత్ సింగ్ ఎద్దేవా చేశారు.
వార్తలు
అధికారం కోసమే పొత్తు: కేజ్రీవాల్


