TG: MBNR-RR-హైదరాబాద్, WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల ముసాయిదా జాబితాను ఇవాళ EC ప్రకటించనుంది. జాబితా విడుదలయ్యాక అందులో తమ పేర్లను చెక్ చేసుకోవాలని, ఒకవేళ పేరు లేకపోతే ఫామ్-18 ద్వారా Dec 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సందేహాలుంటే 1950 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చని తెలిపింది. మొత్తం 12.69 లక్షల దరఖాస్తులు రాగా, 76 వేల వరకు తిరస్కరించారని సమాచారం.
వార్తలు
నేడు గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల


