హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాలయంలో వైభవంగా జ్వాలతోరణ కార్యక్రమం

JGL: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ బాలాలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించారు. అనంతరం ఆలయంలో దీపాలంకరణ చేపట్టారు. అంతకుముందు గోదావరి తీరంలో గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు సమర్పించారు. సరస్వతి ఘాట్ వద్ద హారతి నిర్వహించారు.