MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలిసారిగా నిర్వహించిన జ్వాలాతోరణం కార్యక్రమాన్ని బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ప్రారంభించారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ఎండోమెంట్ అధికారులు MLAకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
తెలంగాణ
జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


