కోనసీమ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తపేట పోలీసులు మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్, సురేంద్ర ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


