హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల అక్రమాలు చేశారు'

కోనసీమ: ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసిందని వైసీపీ అమలాపురం ఇన్‌ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఏజెన్సీ తెలిపారు. మంగళవారం అమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్రమాలను ఎదుర్కొని పలు చోట్ల పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నామని ప్రకటించారు. ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.