NLR: జిల్లాలో SC, ST వినియోగదారులకు PM సూర్య ఘర్ పథకం ఉచిత సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని SE పి.సుధాకర్ అధికారులను, వెండర్లను ఆదేశించారు. జిల్లాలో 40,575 సర్వీసులకు గాను ఇప్పటికే 33,341 సర్వీసులకు ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 7,234 సర్వీసులకు పనులు వేగవంతం చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత సోలార్ పథకంపై కీలక ఆదేశాలు


