ATP: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడిపత్రిలోని ప్రసిద్ధ శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో జ్వాలా తోరణ వేడుకలు కనులపండువగా జరిగాయి. శ్రీశైలం క్షేత్రం తరహాలో అర్చకులు ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణల నడుమ ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా జ్వాలా తోరణం


