హైదరాబాద్: 28°C
వార్తలు

దీప కాంతులతో వెలిగిన ఆధ్యాత్మిక నగరం

కార్తీక పౌర్ణమి సందర్భంగా యూపీలోని ఆధ్యాత్మిక నగరం వారణాసి దీపాల వెలుగులతో మెరిసింది. నగరంలోని 84 ఘాట్లలో సుమారు 11 లక్షల దీపాలను భక్తులు వెలిగించారు. మరో వైపు గంగహారతి, 3డీ లేజర్ షో, డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.