హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ ప్రోద్బలంతోనే పొత్తు

దాదాపు ఆరేళ్ల తర్వాత బీజేపీ-అకాలీదళ్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసింది. ఈ పొత్తు ప్రధాని మోదీ ప్రోద్బలంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే నష్టం కలుగుతుందని పలు సర్వేలో తేలడంతోనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహత వర్గాలు తెలిపాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రమంత్రి అమిత్ షా అకాలీదళ్‌ను తిరిగి NDAలో చేరేలా ఒప్పించారు.