KMM: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌గా ఇఫ్కో కంపెనీకి చెందిన 3,132 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 932 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 1,500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న యురియా నిల్వలు


