హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

SRD: అమీన్పూర్ పరిధిలోని బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు SGF జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.